భవన నిర్మాణ అనుమతులకు త్వరలో కొత్త విధానం

68చూసినవారు
భవన నిర్మాణ అనుమతులకు త్వరలో కొత్త విధానం
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో నేడు మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలోనే తీసుకు వస్తున్నామని మంత్రి వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమలులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్