Nov 22, 2024, 13:11 IST/
భారత జాగృతి నాయకులతో MLC కవిత సమావేశం (వీడియో)
Nov 22, 2024, 13:11 IST
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్పై విడుదల అయిన తర్వాత BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాలకు కొద్ది రోజులు విరామం తీసుకున్నారు. ఇటీవల అదానీ వ్యవహారంపై 'X' వేదికగా స్పందించిన ఆమె.. ఇవాళ (శుక్రవారం) భారత జాగృతి నాయకులతో సమావేశమయ్యారు. జైలు నుండి విడుదలయ్యాక.. తొలిసారిగా జాగృతి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో కవిత భేటీ అయ్యారు. త్వరలో కులగణన డెడికేటెడ్ కమిషన్ కు తెలంగాణ జాగృతి నివేదిక అందించనుంది.