AP: రాష్ట్ర శాసన మండలి నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మోషేన్ రాజు తెలిపారు. మొత్తం 8 బిల్లులకు శాసన మండలి ఆమోదించింది. చెత్త పన్ను విధిస్తూ.. గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని మండలి రద్దు చేసింది. అలాగే లోకాయుక్త సవరణ బిల్లు-2024కు శాసన మండలి ఆమోదం తెలుపనుంది.