క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయిలు పెళ్లి.. వీడియో వైరల్

79చూసినవారు
మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లా ధన్‌పురిలోని ఓ పాఠశాలలో ఇటీవల ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఇంటర్ చదివే ఆ అమ్మాయిలు క్లాస్‌రూమ్‌లోనే 'నిఖా' చేసుకున్నారు. తోటి స్టూడెంట్లు కూడా వారికి సహకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇదంతా ఇన్‌‌స్టాగ్రామ్ రీల్ కోసం సరదాగా చేసినట్లు తేలింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే డీఈవోకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్