కిమ్‌కు పుతిన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌

54చూసినవారు
కిమ్‌కు పుతిన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌
ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో తన సైనికులను పంపి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యాకు సహకరిస్తున్నారు. ఆయనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఉత్తర కొరియాకు యాంటీ ఎయిర్ మిస్సైల్స్ సరఫరా చేశారని దక్షిణకొరియాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్