సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా నెలవల విజయశ్రీ ప్రమాణ స్వీకారం

2223చూసినవారు
సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా డాక్టర్ నెలవల విజయశ్రీ శుక్రవారం రాజధాని అమరావతిలో ఉన్న వెలగపూడి సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. తన బాధ్యతలను చిత్త శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరికి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో నియోజకవర్గంలోని ముఖ్య నేతలు ఆమేకు అభినందనలు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్