Mar 31, 2024, 13:03 IST/హుజురాబాద్
హుజురాబాద్
లాబర్ది సంపర్క్ అభియాన్
Mar 31, 2024, 13:03 IST
లాబర్ది సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని 32, 37వ బూత్ ల్లోని కేంద్ర పథకాల ద్వారా లబ్ధిపొందిన లబ్ధిదారులను కలిశారు. లబ్దిని కాకుండా ఉచిత వాక్సిన్, ఉచిత రేషన్ ఇలా అనేక పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, బూత్ అధ్యక్షుడు మునిగంటి నాగరాజు, ఆవుల సదయ్య తదితరులు పాల్గొన్నారు.