భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

55చూసినవారు
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తోన్న భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్