గందరగోళంగా డీఎస్సీ.. అభ్యర్థుల అవస్థలు

553చూసినవారు
గందరగోళంగా డీఎస్సీ.. అభ్యర్థుల అవస్థలు
ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)కు దరఖాస్తుకు అభ్యర్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో దాదాపు 30 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరికి ఈడబ్యూఎస్ కోటా, పరీక్ష కేంద్రం వంటివి చూపించలేదు. అయితే, ఈ నెల 22తో దరఖాస్తు ముగుస్తుండటంతో.. వీరందరూ మళ్లీ దరఖాస్తు చేయాలా? లేదా ప్రభుత్వం ఈ లోపాలను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇస్తుందా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్