ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత నేడు సమావేశమయ్యారు. ఇటీవల శాంతి భద్రతల విషయంలో హోం మంత్రి అనితపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసుల రియాక్షన్పై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.