కాకినాడ : కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కి నాయ్యం జరగాలి

56చూసినవారు
కాకినాడ జిల్లా పెడ్డాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దపూడి విలేజ్ హెల్త్ క్లినిక్‌లో పనిచేస్తున్న సునీతను మానసిక వేధింపులు, అవమానకర మాటలతో ఇబ్బంది పెట్టడంతో, ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు ఆమెను సమయానికి కాపాడారు. దీనికి కారణమైన మెడికల్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి న్యాయం చేయాలని మెడికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిరంజన్ గురువారం డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్