తుని పట్టణంలో భారీ సమారాధన

67చూసినవారు
కార్తీక మాసం సందర్భంగా తుని పట్టణం పాత బజారు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద శివ స్వాములు ఆధ్వర్యంలో ఆదివారం భారీ సింహారాధన ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో సుమారు 8 వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు అందరూ వారి సేవలను అందించి అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you