టీడీపీ, జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్

557చూసినవారు
టీడీపీ, జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్
ప్ర‌ధాని మోదీ పాల్గొన్న బొప్పూడి స‌భ‌లో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంద‌ని ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేనకు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పరిధిలో లేని అంశంపై తమకు ఫిర్యాదు చేశారని సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు. "ప్రధాని సభ భద్రత కేంద్ర హోంశాఖ, SPG పరిధిలో ఉంటాయి. ఎన్నికల కమిషన్‌కు ఇందులో ఎటువంటి పాత్ర ఉండదు. మాకు ఫిర్యాదు చేసినా నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదు." అని తెలిపారు.

సంబంధిత పోస్ట్