బాలికపై అత్యాచారం చేసి వీడియో తీశాడు

239258చూసినవారు
బాలికపై అత్యాచారం చేసి వీడియో తీశాడు
యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై రెండు వారాల క్రితం చెరుకు పొలంలో వసీం అనే నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని నిందితుడు వీడియో తీశాడు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అయితే మంగళవారం ఆ వీడియోను నిందితుడు సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో బాధిత బాలిక ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్