గర్భం దాల్చ
ిన మహిళల కోసం భారత ప్రభుత్వ మహిళ
ా, శిశు అభ
ివృద్ధి శాఖ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజ
న(PMMVY) ) స్కీమ్ అమ
లు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి, బిడ్డ పుట్టే వరకూ మూడు వి
డతలుగా రూ.11,000 ఆర్థి
క సాయ
ం చేసి, డీబీటీ ద్వారా మహిళ బ్యాంకు అకౌంట్ లోకి పంపిస్తారు. https://pmmvy.wcd.gov.in వెబ్ సైట్ లో దీనికి అప్లై చేసుకోవచ్చు