దెందులూరు: బ్రాహ్మణులకు రజకులకు న్యాయం చేయాలి

54చూసినవారు
బ్రాహ్మణులకు, రజకులకు గత టిడిపి ప్రభుత్వ హయంలో ఆదరణ పథకం ద్వారా లబ్ధిదారుని వాటా కింద కేవలం 10% కట్టించుకుని, వారికి కొన్ని లక్షల రూపాయల పరికరాలను అందించాలని ప్రభుత్వం తరఫున సిద్దం చేసి, దెందులూరు మార్కెట్ యార్డ్ నందు ఉంచడం జరిగిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారునికి పరికరాలు అందలేదన్నారు. కావున వాటిని అందించాలని కలెక్టర్ ను సోమవారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్