Top 10 viral news 🔥

ఏపీలో పదో తరగతి పరీక్ష వాయిదా
AP: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష వాయిదా పడింది. మార్చి 31న జరగాల్సిన సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి ఈ పరీక్షను ఏప్రిల్ 1న (మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.