భూకంపం సంభవించడంతో మయన్మార్ లో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ క్రమంలో మయన్మార్‌లో ఎమర్జెన్సీ ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ చూసినా శిథిలాల గుట్టల కనిపిస్తున్నాయి. నేపిదాలో 10,000 పడకల ఆస్పత్రి నేలకూలింది. భవనం కింద 40 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం.