భారీ భూకంపం.. మయన్మార్‌లో 186 మంది మృతి

68చూసినవారు
భారీ భూకంపం.. మయన్మార్‌లో 186 మంది మృతి
భారీ భూకంపం ధాటికి మయన్మార్‌లో 186 మంది మృతి చెందారు. మయన్మార్ లో భవనాల శిథిలాల్లో చిక్కుకుని 800 మందికి గాయాలు అయ్యాయి. భూకంపం రావడంతో బిల్డింగులు పేకమేడల్లా కూలిపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్