గ్యాప్‌ ఇవ్వకుండా వెళ్లాడు.. మ్యాన్‌ హోల్‌లో పడ్డాడు(వీడియో)

52చూసినవారు
రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా, చూసుకొని వెళ్లండి అని ఇంట్లో వాళ్లు చెప్తూనే ఉంటారు. వాహనానికి వాహనానికి మధ్య గ్యాప్ ఇవ్వండి అంటూ ప్రభుత్వం, పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా ఎవ్వరి మాట వినకుండా వెళ్తే ఏమవుతుందో.. కారు వెనక గ్యాప్ లేకుండా నడిపినందుకు ఓ వ్యక్తి మ్యాన్‌ హోల్‌లో పడిన ఈ వీడియో స్పష్టం చేస్తుంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది.

సంబంధిత పోస్ట్