అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

58చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
AP: ప్రకాశంజిల్లా ఒంగోలులో షాకింగ్ ఘటన జరిగింది. అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. వివరాలు ప్రకారం, బల్లికురవ (M) పొత్తూరుకు చెందిన వాసంతి, ఒంగోలుకు చెందిన రవి ప్రేమ పెళ్లి చేసుకుని HYDలో ఉంటున్నారు. రవి బుధవారం రాత్రి వాసంతి తండ్రికి కాల్ చేసి ఆత్మహత్య చేసుకుందని ఊరు తీసుకెళ్లాడు. అయితే కూతురి శరీరంపై గాయాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్