కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

69చూసినవారు
ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాతపాటి హరి కుమారరాజు సోమవారం ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీఓ ఎన్. ఎస్. కె. ఖాజావలి కి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్