కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

27785చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
ఏపీలో రానున్న ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల మరో జాబితా విడుదలైంది. మరో 38 మంది అభ్యర్థుల జాబితాను అధిష్టానం సోమవారం వెల్లడించింది. దాంతో ఇప్పటివరకు మొత్తం 47 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది.

సంబంధిత పోస్ట్