రేపు ఈసెట్ ఫలితాలు విడుదల

69చూసినవారు
రేపు ఈసెట్ ఫలితాలు విడుదల
పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈసెట్-2024 ఫలితాలను అనంతపురం జేఎన్‌టీయూలో ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 8న ఈ పరీక్ష జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you