వారిపై మాజీ మంత్రి రోజా ఫిర్యాదు

52చూసినవారు
వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన కూటమి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ కీలక నేతలతో కలిసి మాజీ మంత్రి రోజా ఫిర్యాదు చేశారు. 'తప్పు చేస్తే కేసులు పెట్టండి, అలాగని దొంగ కేసులు పెడితే మేము ఊరుకోం. మహిళపైమహిళలపై జరుగుతున్న దాడులను ఆపడానికి పోలీసులను వాడండి. అలా కాకుండా వైసీపీ పార్టీపై వాడితే తిరుగుబాటు తప్పదు' అని రోజా హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్