మధ్యాహ్నం నిద్రతో మొటిమలు దూరం

84చూసినవారు
మధ్యాహ్నం నిద్రతో మొటిమలు దూరం
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోవడం వల్ల ముఖంపై మొటిమలు రావటం తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల మనకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతాం. దీని ప్రభావం అందంపై పడి.. ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్ర పోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్