మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

24401చూసినవారు
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లిలో అనిశెట్టి బుల్లబ్బాయి జన్మించారు. వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

సంబంధిత పోస్ట్