నీట మునిగిన గండిపోచమ్మ ఆలయం

73చూసినవారు
నీట మునిగిన గండిపోచమ్మ ఆలయం
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవీపట్నం మండలం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద నీటిమట్టం పెరిగింది. దాంతో అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది.

సంబంధిత పోస్ట్