YCP రహస్య జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టనున్న ప్రభుత్వం

85చూసినవారు
YCP రహస్య జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టనున్న ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని నిర్ణయించింది. 2021 ఆగస్టు 15వ తేదీ నుంచి 2024 ఆగస్టు 28వ తేదీ వరకు గోప్యంగా ఉంచిన జీవోలన్నింటీనీ వెబ్‌సైట్‌లో పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :