ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఎక్స్‌ ఖాతా సస్పెండ్‌

65చూసినవారు
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఎక్స్‌ ఖాతా సస్పెండ్‌
ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ కొత్త సోషల్ మీడియా ఖాతాను ‘ఎక్స్’ తొలగించింది. గత శనివారం ఇరాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో ఖమేనీ ఓ ఎక్స్ ఖాతాను తెరిచారు. ఇందులో ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ.. ‘ఇరాన్‌ను తక్కువ అంచనా వేశారు. మా శక్తి, సామర్థ్యం ఏంటో చూపిస్తాం’ అని పోస్టు పెట్టాడు. దీంతో ‘ఎక్స్’ అతని ఖాతాను ఆదివారం సస్పెండ్ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్