కార్తీక మాసం చివరి సోమవారం గుంటూరులో విశేష పూజలు

84చూసినవారు
గుంటూరు నగర శివారు ప్రాంతాల్లోని పలు ఆలయాల్లో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ముఖ్యంగా శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే దీపారాధనలు చేసి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చుట్టుగుంట, పాత గుంటూరు, నల్లపాడు, లాలు పురం, పెద్ద పలకలూరు, కైలాసగిరి తదితర క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్