జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక

65చూసినవారు
జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక
జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. ఈమేరకు మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించగా ఉన్న సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. దీనితో ఆయన ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్