రహదారిపై గోతులు పూడ్చిన అధికారులు

52చూసినవారు
రహదారిపై గోతులు పూడ్చిన అధికారులు
తుళ్ళూరు మండల కేంద్రమైన తుళ్ళూరులో లైబ్రరీ సెంటర్ వద్ద రహదారిపై ఏర్పడిన గుంతను మంగళవారం అధికారులు పూడ్చారు. వర్షం కురిసిన సమయంలో పెద్దఎత్తున నీరు చేరుతుంది. దీంతో బస్ స్టాండ్కు వెళ్ళే ప్రయాణికులు, ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పందించిన తుళ్ళూరు పంచాయతీ సిబ్బంది గోతులను పూడ్చే పనిలో పడ్డారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్