సైబర్ నేరగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి

82చూసినవారు
సైబర్ నేరగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెనాలి తాలూక ఎస్సై వేంకటెశ్వర్లు అన్నారు. శనివారం కార్యాలయంలో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ , డీస్పీ జనార్థన రావు ఆదేశాల మేర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబర్ నేరాల పై మాట్లాడుతూ + నెంబర్ తో వచ్చినటువంటి కాల్స్ లిఫ్ట్ చేయవద్దని చదువుకొనే విద్యార్థులు, యువకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.