తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు

75చూసినవారు
తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు
దేశవ్యాప్తంగా ఈనెల 5వ తేదీన జరగ
నున్న నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు తెనాలిలో రెండు కేంద్రాలను ఎంపిక చేశారు. మొత్తం 377 మంది విద్యార్థులకు స్థానిక వెస్ట్ బెర్రీ పాఠశాల, వివేకానంద సెంట్రల్ స్కూల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు సిటీ కో-ఆర్డినేటర్గా వ్యవ హరిస్తున్న వెస్ట్ బెర్రీ స్కూల్ ప్రిన్సిపాల్ టీవీ సుబ్రహ్మణ్యం శుక్రవారం వివరాలను తెలియ జేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్