తెనాలి బీసీ సెల్ అధ్యక్షులుగా వెంకటేశ్వరరావు

64చూసినవారు
తెనాలి బీసీ సెల్ అధ్యక్షులుగా వెంకటేశ్వరరావు
తెనాలి పట్టణంలోని క్లస్టర్-2 వైసీపీ బీసీ సెల్ అధ్యక్షులుగా పెదలంక వెంకటేశ్వరరావు గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెనాలి వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో సత్కరించారు. తన నియమాకానికి కృషి చేసిన ఎమ్మెల్యే శివకుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్