Nov 22, 2024, 10:11 IST/
VIDEO: నడిరోడ్డులో మహిళపై వ్యక్తి దారుణం
Nov 22, 2024, 10:11 IST
రోజురోజుకూ మహిళలపై ఆకతాయిల వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని మదురైలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా వస్తున్న మహిళపై ఎదురుగా బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆమె సమీపానికి వెళ్లి వక్షోజాలను తాకాడు. ఇందుకు సంబందించిన వీడియో మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.