షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరో ప్రజలకు తెలుసు: బాలకృష్ణ

57చూసినవారు
AP: తనతో పాటు తన తల్లి, చెల్లిపై ఎమ్మెల్యే బాలకృష్ణ తప్పుడు పోస్టులు పెట్టించారని మాజీ సీఎం జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై బాలకృష్ణ స్పందించారు. వైఎస్ షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు. అసత్య ప్రచారాన్ని తానెందుకు పట్టించుకోవాలని వ్యాఖ్యానించారు. అలాగే, వైసీపీ వాళ్లు అసెంబ్లీకి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారని, ఈరోజు కూడా వాళ్లు రాకుంటే బాగుంటుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్