బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ముత్తుపల్లి వాసి పిట్టునాగరాజురెడ్డి తనను పెళ్లి చేసుకొని మోసం చేసి వేరొక మైనర్ బాలికతో అక్రమ సంబంధం పెట్టుకొని తనని వదిలేశాడని, ఇలా ఎందుకు చేసావు అని నిలదీసినందుకు నువ్వు కులం తక్కువ దానివి అని తనను దూషించి నీకూ దిక్కు ఉన్న చోట చెప్పుకో అని దుర్భాషలాడినట్లు బాధిత మహిళ పేర్కొంది. తనను తగిన న్యాయం చేయాలని చీరాలకు చెందిన మేడికొండ లావ్యన జిల్లా ఎస్పీ ని కలిసి కంప్లయింట్ చేసినట్లు పేర్కొన్నారు.