గుంటూరు: విద్యుత్ ఛార్జీల విషయంలో విషప్రచారం: ఎమ్మెల్యే

51చూసినవారు
గుంటూరు: విద్యుత్ ఛార్జీల విషయంలో విషప్రచారం: ఎమ్మెల్యే
వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో విద్యుత్ రంగంలో రూ. 1. 29లక్షల కోట్లు అప్పు చేశారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి అన్నారు. ఆ పాపమే ఇప్పుడు ప్రజలపై గుదిబండగా మారిందని విమర్శించారు. గురువారం తాళ్లాయపాలెంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరిగిన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జగన్ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయాన్ని మరిచారని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్