గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఫిక్స్..?

1043చూసినవారు
గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఫిక్స్..?
వైసీపీ ఎంపీ అభ్యర్థులపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. సోమవారం జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 11 ఎంపీ స్థానాల్లో కొన్నింటిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కాగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కావటి మనోహర్, ఉమ్మారెడ్డి వెంకటరమణల పేరు వినిపిస్తుంది. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్