Jan 13, 2025, 06:01 IST/
భోగి మంట వేస్తున్నారా?
Jan 13, 2025, 06:01 IST
సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి. భోగభాగ్యాల భోగి పండుగ రోజున ప్రజలందరూ తెల్లవారుజామున నిద్రలేచి భోగి మంటలు వేయడంతో సెలబ్రేషన్స్ మొదలవుతాయి. మరి రేపు మీరు కూడా భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌ను లోకల్ యాప్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ +91 79952 09201కు వాట్సాప్ చేయండి. అలాగే మీ గ్రామం, మండలం పేర్లు జత చేసి పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.