పవన్‌పై విరుచుకుపడుతున్న టీడీపీ మీడియా.. కారణమిదే!

60చూసినవారు
పవన్‌పై విరుచుకుపడుతున్న టీడీపీ మీడియా.. కారణమిదే!
AP: తిరుపతి తొక్కిసలాట తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించిన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డు అధికారుల్ని టార్గెట్ చేస్తూ పవన్ విమర్శించారు. అయితే ఓ వైపు సీఎం చంద్రబాబు ఘటనపై అధికారులతో సమీక్షలు చేసి నిర్ణయాలు ప్రకటిస్తుంటే.. దానికి సమానంగా పవన్ వెళ్లి అధికారులను టార్గెట్ చేయడం, వారితో క్షమాపణలు చెప్పించే వరకూ వదిలిపెట్టకపోవడంపై టీడీపీ మీడియా ఆగ్రహించినట్లు తెలుస్తుంది. పవన్ ఓ మంత్రి మాత్రమేనని, సీఎంతో పోటీ పడటం సరికాదనేలా కథనాలు వండి వారుస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్