మానకొండూరు: గురుకులాలలో మెరుగైన విద్యా బోధన: ఎమ్మెల్యే కవ్వంపల్లి

58చూసినవారు
మానకొండూరు: గురుకులాలలో మెరుగైన విద్యా బోధన: ఎమ్మెల్యే కవ్వంపల్లి
గురుకులాలలోనే మెరుగైన విద్య బోధన అందుతుందని మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీలోని ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గురుకులాలతో నిరుపేద లైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంతో ఉపయోగకరమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్