ఫిరంగిపురం: భర్త, అత్తపై వేధింపుల కేసు నమోదు
ఫిరంగిపురం మండలంలోని వేములూరిపాడుకి చెందిన బి. జోత్స్నా రాణి అనే మహిళను తన భర్త, అత్త వేధిస్తున్నారని ఆదివారం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిందని సీఐ రవీంద్రబాబు తెలిపారు. తాడేపల్లికి చెందిన వెంకట రామకృష్ణ, ఇదే మండలంలోని వేములూరుపాడుకి చెందిన జోత్స్న రాణికు వివాహమైంది. గత కొంత కాలంగా భర్త, అత్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొందన్నారు.