దీపావళి రోజు ఈ వస్తువులను కొంటే అంతా మంచిదే: పురోహితులు

78చూసినవారు
దీపావళి రోజు ఈ వస్తువులను కొంటే అంతా మంచిదే: పురోహితులు
భారతదేశ సంస్కృతిలో దీపావళి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. అయితే ఈ పండుగ రోజు బంగారం, వెండి, బట్టలు వంటివి కొనలేకపోయినా కనీసం ఈ వస్తువులను కొంటే శుభప్రదమని పురోహితులు చెబుతున్నారు. భీమసేని కర్పూరం, నల్ల పసుపు, ఉప్పు కొనడం కూడా శుభాలేనని అంటున్నారు. భీమసేని కర్పూరం, నల్లవసుపుతో లక్ష్మీ దేవి ముందు ఉంచి పూజ చేయాలి. ఇంకా 8కేజీల ఉప్పును కొని ఇంటి ముఖ్య ద్వారం వద్ద ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్