Jun 17, 2019, 14:06 ISTప్రకటన: ఇటుకులు అమ్మబడునుJun 17, 2019, 14:06 ISTఇటుకులు అమ్మబడును ధర: వెయ్యి అయిదు వేలు వివరములకు సంప్రదించండి: 9966669460 మీ యొక్క వ్యాపార , ఉద్యోగ ప్రకటనలు మరింత మందికి వాట్సాప్ , ఫేస్ బుక్ లో షేర్ చెయ్యండి, మరింత అభివృద్ధి చెందండిస్టోరీ మొత్తం చదవండి
Oct 27, 2024, 17:10 IST/నేను ఇలా ఉన్నానంటే జ్యోతిక వల్లే: సూర్యOct 27, 2024, 17:10 ISTతన భార్య జ్యోతిక వల్లే తాను విజయవంతమైనట్లు హీరో సూర్య తెలిపారు. ఇద్దరూ కలిసి మరో సినిమా ఎప్పుడు చేస్తారన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. 'నా జీవితంలో నేను నేర్చుకున్నదంతా ఆమె నుంచే. నేను సినిమాల్లో బిజీగా ఉంటే తనే మా పిల్లలకు తల్లి, తండ్రి అయింది. అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకుంది. ఆమె లేకపోతే నేను లేను. ఇద్దరం కచ్చితంగా మరో సినిమా చేయాలని అనుకుంటున్నాం. అన్నీ కలిసిరావాలి. చూద్దాం' అని తెలిపారు.