ప్రతిపాడు: వీఆర్ఏలకు నోటీసులు జారీ

57చూసినవారు
ప్రతిపాడు: వీఆర్ఏలకు నోటీసులు జారీ
వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో ఈనెల18 తారీకు మంగళగిరి లో సీసీఎల్ఏ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవు అని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల పరిధిలో ఉన్న వివిధ గ్రామాల వీఆర్ఏలకు ఆదివారం హెడ్ కానిస్టేబుల్ రాము 41 నోటీసులు అందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏటువంటి కార్యక్రమాలలో పాల్గొన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్