నిబద్ధతతో పనిచేస్తే గౌరవం దక్కుతుంది: డీఎంహెచ్ ఓ విజయలక్ష్మి

61చూసినవారు
నిబద్ధతతో నిస్వార్ధంగా పనిచేసే అధికారికి ప్రతి చోటా గౌరవం దక్కుతుందని జిల్లా వైద్యాధికారిణి కే. విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం పెదనందిపాడు పిహెచ్ సి .బిక్కీ విజయరత్న కుమార్ సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించటం ప్రశనీయమని కొనియాడారు. జిల్లా అధికారులు శ్రావణ్ బాబు, సుబ్బరాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొని రత్న కుమార్ ను సన్మానించారు.

సంబంధిత పోస్ట్