జూలై 4న జరిగే విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలి

576చూసినవారు
దేశవ్యాప్తంగా జూలై 4న జరిగే విద్యాసంస్థలు బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. బంద్ జయప్రదం కోరుతూ శనివారం రేపల్లెలో జరిగిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ రేపల్లె పట్టణ కార్యదర్శి ఎం. సూర్యప్రకాష్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యా రంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం కోరుతూ జూలై4వ తేదీ జరిగే విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్